లక్కిరెడ్డిపల్లి :
రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి లక్కిరెడ్డిపల్లె మండలం,దప్పేపల్లి గ్రామం, వీరారెడ్డిగారిపల్లి టీడీపీ మహిళా కార్యకర్త రత్నమ్మ భర్త ఈ మధ్యకాలంలో మృతి చెందారు. దీంతో సోమవారం రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. రత్నమ్మ భర్త చనిపోవడం చాలా బాధాకరమని రత్నమ్మకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 1