భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి జరుపుకుందాం సుగవాసి ప్రసాద్ బాబు

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం ప్రజలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు,.అభిమానులకు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీరాముని అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తు, శ్రీరాముని జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజంలో మెలగాలని ఆయన కోరారు.

More updates 9966319992

Facebook
X
LinkedIn
WhatsApp