మైనుద్దీన్ కు భారత సేవా రత్న అవార్డు

రాయచోటి, మార్చి 20 :
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు కి చెందిన సోమలరాజు ఫౌండేషన్ వారు ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ చేస్తున్న రక్తదాన సేవా కార్యక్రమాలకు గురువారం రాయచోటి పట్టణంలోని శ్రీ దీప బ్లడ్ బ్యాంకులో నేషనల్ బెస్ట్ బ్లడ్ సర్వీస్ అఫ్ ది ఇయర్ అవార్డును సయ్యద్ మైనుద్దీన్ అందజేసి, ఘనంగా సత్కరించారు. ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సయ్యద్ మైనుద్దీన్ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషం దగ్గ విషయమన్నారు అలాగే హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ ఆర్గనైజషన్ ద్వారా రక్త దానము చేసిన ప్రతి వక్క రక్తదాతకి అంకితం అన్నారు. అలాగే ఇంతలా ఆధారిస్తున్న రాయచోటి ప్రజానీకానికి ప్రతీ ఒక్కరికి పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసారు.

Facebook
X
LinkedIn
WhatsApp