తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల.అమృత్ తేజ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని పీలేరు మండలం అంబేద్కర్ కూడలి వద్ద ఎన్ ఎస్ యు ఐ నాయకుల సమక్షంలో హెచ్చరించారు.
Post Views: 23