*ఆర్టీసీ బస్సు-వ్యాన్ ఢీ ఘటనతో ఇద్దరు మృతి*
అన్నమయ్య జిల్లా, కేవీపల్లి మహల్ క్రాస్ దగ్గర ఆర్టీసీ బస్సు-వ్యాన్ ఢీ, కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మృతులు ఢిల్లీ బాబు, వెంకటేష్ గా గుర్తించారు. రాయచోటి నుంచి చెన్నై వెళుతున్న ఆర్టీసీ బస్సును వ్యాను ఢీకొని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Post Views: 4