కుటుంబ సమేతంగా మౌర్యా రెడ్డి శ్రీవారి దర్శనం

తిరుమల, ఫిబ్రవరి 21:-
రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు టిడిపి నాయకులు మౌర్యారెడ్డి శనివారం తిరుమల పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని సకుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మౌర్యారెడ్డి తో పాటు టిడిపి యువ నాయకులు నిచ్చల్ నాగిరెడ్డి, మౌర్య రెడ్డి కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp