విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపిగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తాని మంగళగిరి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిభద్రతల దృశ్య జిల్లాలో ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉండేటట్లు చూడాలని డిజిపి పిలుపునిచ్చారు.
Post Views: 17