వినియోగదారులకు ట్రాన్స్కో ముందస్తు సమాచారం

కె.వి పల్లి : కె.వి పల్లి లో రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ ఆర్ డి ఎస్ ఎస్ పనుల నిమిత్తం ప్రజలకు అంతరాయం కలుగునున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుంచి 9 గంటల వరకు రైతులకు ఇబ్బంది లేకుండా మెయిన్ విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు తెలిపారు. గర్నమీట్ట, ఛీనేపల్లి, నూతన కాలువ, జిల్లెల మంద సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ పనులు చేస్తున్నడంతో ఈ అంతరాయం కలుగుతున్నందుకు ప్రజలకు ముందస్తుగా కె.వి పల్లి మండల విద్యుత్ శాఖ ఏఈ వరప్రసాద్ ముందస్తు సమాచారం ఇచ్చారు.

Facebook
X
LinkedIn
WhatsApp