రాజంపేట : అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్లు పలువురి ఆహ్వాన మేరకు రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు తమ్ముళ్లతో విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే చిన్న గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ముద్దనూరు కృష్ణమరాజు మేరకు వారిచ్చిన విందు కార్యక్రమంలో తమ్ముళ్లతో పాల్గొన్నారు.
Post Views: 6