కోడూరు:
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ గాండ్ల వీధి చెందిన పామూరు ధనంజయ కుమార్తె జాహ్నవి గత వారం నాడు అకస్మాత్తుగా మరణించడంతో వారి కుటుంబాన్ని ఈరోజు శుక్రవారం నాడు మధ్యాహ్నం వారిని పరామర్శించిన వైయస్సార్ పి రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నంద బాల ,సిద్దయ్య ,డివి రమణ, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 0