టమాటో లారీ బోల్తా డ్రైవర్ కు గాయాలు

పీలేరు: అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని టానా వడ్డిపల్లి వద్ద బొలెరో TN12 AP 7999 అదుపు తప్పి బోల్తా పడింది. చిన్నమండలం నుంచి చెన్నైకి టమాటో లోడుతో పోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ విగ్నేష్ (35) తెలిపారు. టమాటా లోడు కింద పడటంతో టానా వడ్డిపల్లి ప్రజలు గమనించి గ్రామ ప్రజల సహాయంతో డ్రైవర్ని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp