వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే, ముక్కా సాయి వికాస్

రైల్వే కోడూరు : అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె మండలం గోవిందంపల్లె గ్రామానికి చెందిన దక్షిరాజు సుబ్బరామరాజు, నరసమ్మ కుమార్తె అనిల వెడ్స్ హేమంత్ కుమార్ వివాహ వేడుక ముక్కవారిపల్లె గ్రామంలోని టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇంచార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి కూటమినేతలు హాజరైరు.

Facebook
X
LinkedIn
WhatsApp