పుల్లంపేట: అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో శ్రీ సాయిబాబా దేవస్థానము నందు నరసింహ స్వామి జయంతి సందర్భముగా పెంచలకోన పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి పంచామృతాభిషేకములు విశేష పూజ కార్యక్రమం కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 4