కన్యక పరమేశ్వరి ఆలయానికి భూమి పూజ

రైల్వే కోడూరు : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం పొట్టి శ్రీరాములు వీధిలోని శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి నూతన దేవాలయం నిర్మాణం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఉపసర్పంచ్ తోట శివ సాయి, రైల్వే బోర్డు మెంబర్ తల్లిం భరత్ కుమార్ రెడ్డి, కోడూరు వైసిపి పార్టీ అధ్యక్షులు రమేష్ బాబు, గల్ల శ్రీనివాసులు, భక్తాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp