కాళీ కుర్చీలతో ఎమ్మార్వో కార్యాలయం

కె.వి.పల్లి : అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలంలోని తహసిల్దారు కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నయి. దూర ప్రాంతాల నుంచి తమ సమస్యల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజల వెను తిరిగి వెళుతున్న పరిస్థితి నెలకొంది. కుల ఆదాయ సర్టిఫికెట్ ధ్రువీకరణ పత్రల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp