చాందిని బండిని ప్రారంభించిన మంత్రి

గాలివీడు : రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం, గౌతమ్ స్కూల్, చెక్కవారిపల్లె నందు గంగమ్మ జాతర సందర్భంగా ఆర్యశంకర్ ఏర్పాటుచేసిన చాందిని బండిని ప్రారంభించారు. అనంతరం మంత్రివర్యులు ఆర్య శంకర్ ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పేరుపేరునా పిలిచి పలకరించారు.

Facebook
X
LinkedIn
WhatsApp