ఒంటిమిట్ట : అంగరంగ వైభవంగా ఏకశిలా నగరం ఒంటిమిట్టలో శుక్రవారం జరిగిన కోదండ రామస్వామి కళ్యాణ వేడుకళకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి దంపతులతో పాటు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్నారు. శుక్రవారం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి నారా చంద్రబాబునాయుడు, సతీమణి నారా భువనేశ్వరిలు కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించగా పక్కనే చమర్తి జగన్మోహన్ రాజు ఆసీనులయ్యారు.
Post Views: 17