శేఖర్ కేఫ్ ను సందర్శించిన మంత్రి

రాయచోటి : రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం రాయచోటి పట్టణం, గాలివీడు రింగ్ రోడ్డు నందు నూతనంగా నిర్మించిన శేఖర్ కేఫ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా శేఖర్ కేఫ్ నిర్వాహకులు మంత్రివర్యులకు గజమాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp