లక్కిరెడ్డిపల్లె : రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం రాత్రి లక్కిరెడ్డిపల్లె పర్యటన సందర్భంగా కోనంపేట గ్రామ ప్రజలు తమ గ్రామానికి సిమెంటు రోడ్డు నిర్మించాలని మంత్రివర్యులకు వినతిపత్రం సమర్పించారు. ఇందుకు వెంటనే స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 5