రాయచోటి : రామనామం పరమ పావనమని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి మండలం శిబ్యాల గ్రామం అన్నమరాజుగారిపల్లె రామాలయం లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీరాముడి కరుణా కటాక్షాలుతో ప్రజలందరూఆయురారోగ్యాలతో , సుఖ శాంతులుతో జీవించాలని శ్రీకాంత్ రెడ్డి, ఆకాంక్షించారు.
Post Views: 3