కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ని కలసిన చమర్తి

కడప : కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ని మంగళవారం రాజంపేట టిడిపి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గానికి చెందిన సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు సంబంధించి త్రాగునీరు, ఇండ్లు, రహదారులు, లాంటి మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ను కలిసి చర్చించడం జరిగిందన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp