విజయవాడ ; విజయవాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబుని గురువారం రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు మర్యాద పూర్వకంగా కలిశారు.
Post Views: 4