రాయచోటి, మార్చి 25 :
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి చెందిన సాత్విక్ అనే ఎల్కేజీ విద్యార్థి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఒంటరిగా తిరుగుతుండడంతో స్థానికులు పోలీస్ స్టేషన్ లో సీఐకి అప్పగించారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న బాలుడు తండ్రి మహేష్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. సిఐ చలపతి సాత్విక్ అనే బాలుడ్ని తండ్రి మహేష్ కి అప్పగించామని తెలిపారు.
Post Views: 2