రామాపురం, మార్చి 14:-
రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం రామాపురం మండలం, నీలకంఠరావుపేట గ్రామంలో జరిగిన దర్బార్ షావలి, మస్తాన్ వలి ల ఊరుసు ఉత్సవాల సందర్భంగా మంత్రివర్యులు దర్గా నందు చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు తొలుత దర్గా నందు ప్రార్థనలు నిర్వహించి అనంతరం శ్రీశ్రీశ్రీ సమర్థ సద్గురు దర్గా మాతాజీ మహాసమాధి మందిరాన్ని సందర్శించారు. అనంతరం గోశాలను పరిశీలించారు.
Post Views: 3