కంభం వారి పల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఈశ్వరమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మండలంలోని సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీపీ ఈశ్వరమ్మ కోరారు. నీటి సమస్య ఎక్కడ తలెత్తకుండా చూసుకోవాలని, ఈశ్రమ కార్డ్ లాభాలను లాభాలను ఎంపీడీవో అధికారులకు ప్రజాప్రతినిధులకు వివరించారు.
Post Views: 3