రాయచోటి :
కుమారుడు జొన్నలగడ్డ రోహిత్ పెళ్లికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంకట నారాయణ ఆహ్వాన పత్రికను రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వతన్ నిసార్ కు అందజేశారు. ఈ సందర్భంగా తన కార్యాలయానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన తిరుపతి డీఎస్పీకి టిడిపి నాయకుడు వతన్ నిసార్ శాలువాకప్పి, గజమాల తో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ టౌన్ వ్యవస్థాపకులు లయన్ హరి, మాజీ సర్పంచ్ తిరుపాల్ నాయుడు, ఆర్కే కిషోర్, విజయ్ రెడీమేడ్స్ విజయ్ పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
Post Views: 38