రాయచోటి ఇన్ఛార్జ్ ఎమ్మార్వో గా నరసింహ కుమార్

రాయచోటి ; అన్నమయ్య జిల్లా రాయచోటి ఇన్ఛార్జ్ ఎమ్మార్వో గా నరసింహ కుమార్ భాధ్యత లు చేపట్టారు. ఈయన గతంలో రాయచోటి డిప్యూటీ ఎమ్మార్వో , ఇన్ఛార్జ్ ఎమ్మార్వో, పుల్లంపేట ఇన్ఛార్జ్ ఎమ్మార్వో, కలెక్టరేట్ లో ఎన్నికల విభాగంలో ఆకౌంట్ సెక్షన్ లో పనిచేశారు. ప్రస్తుతం రాయచోటి తహసీల్దార్ పుల్లారెడ్డి నందలూరు కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నరసింహకుమార్ ను నియమించారు.

Facebook
X
LinkedIn
WhatsApp