సొరకాయల పేట జడ్పీ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

కె.వి పల్లి మండలం, సొరకాయల పేట గ్రామంలోని మిన్నం రెడ్డి గారి పల్లి లో ఉన్న సొరకాయల పేట జడ్పీ హైస్కూల్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిపారు. విద్యార్థినీ విద్యార్థులకు సంక్రాంతి,భోగి యొక్క విశిష్టత గురించి అధ్యాపకులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్సెస్ ,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp