మాజీ సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్య కారణంగా మృతి చెందాడు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని AIG హాస్పిటల్లో గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతూ ఉన్నారు. వైఎస్ఆర్సిపి వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లింగాల మండలం మండల వైసిపి ఇన్చార్జి గా ఎన్నిక ప్రచారంలో చురుగ్గా పనిచేశారు. ఎన్నికల తర్వాత అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అభిషేక్ రెడ్డి మరణించడంతో వైఎస్ఆర్ కుటుంబం తోపాటు, వైసీపీ శ్రేణుల్లో విషాద సాయలు అలుముకున్నాయి.

Facebook
X
LinkedIn
WhatsApp