గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి

రాజమండ్రి, రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ (23), చరణ్ అనే యువకులు మృతి మృతి చెందారు. ఈ క్రమంలో వాళ్ల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించినట్లు దిల్ రాజు తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp