విజయవాడ :
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సోమవారం విజయవాడలోని తమ క్యాంప్ కార్యాలయంలో జిజ్ఞాస సంస్ధ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనున్న యూత్ ఫెస్టివల్ కార్యక్రమ నిర్వహణకు అవకాశం కల్పించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కోరారు. అనంతరం మంగళగిరిలో జరుగుతున్న ధనుర్మాస వేడుకలలో పాల్గొనాలని కోరారు. వీరి ఆహ్వానానికి మంత్రి సానుకూలంగా స్పందించారు.
Post Views: 41