వివాహ వేడుకల్లో ఈశ్వర్ ప్రసాద్

రాయచోటి,
అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు నందలి ఆవుల వాళ్ళ పల్లెకు చెందిన పెట్లు సాలమ్మ మనవడు, పెట్లు రామకృష్ణయ్య కుమారుడు అయినటువంటి రెడ్డి సాయి కిరణ్ వెడ్స్ స్వాతి వివాహనికి హాజరైనటువంటి విజయలక్ష్మి జువెలర్స్ అధినేత సుగవాసి జానకిరామ్, ఒకటో వార్డ్ కౌన్సిలర్ సుగవాసి ఈశ్వర ప్రసాద్ లు హాజరయ్యారు. వధూవరులనూనె ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp